ట్రై చేయకపోయినా పడిపోతా అంటున్న సమంత

సమంత ని పడగొట్టాలని ఎవరికి మాత్రం ఆశ ఉండదు .

మళ్ళి సమంత ట్రై చేయకపోయినా పడిపోతా అని చెప్పాక మనలో ఆశ మొగ్గలు వేయకుండా ఉంటదా ! కాని సమంత ఎవరికి పడితే వారికి పడిపోదు కదా .

ఇంతకి పడేయగల సత్తా ఎవరికి ఉంది .అంత అందగాడు, బుద్ధిమంతుడు ఎవరు అనుకుంటున్నారా ! ఎవరో కాదు .మన కార్తిక్ .జెస్సి కార్తిక్ పడేయకపోయినా పడిపొద్ది .ఇంకా అర్థం కాలేదా .సమంత పడిపోతానన్నది నాగ చైతన్యకి .వాళ్ళిద్దరూ ట్విట్టర్ లో ఏం ముచ్చటించుకున్నారో మీరే చదవండి.

Samantha :

All the best @chay_akkineni .Teaser looks like youre gonna make more women swoon like you did in 2010.#romance #rahman #gauthammenon

Naga Chaitanya

: haha thanks Sam ! As long as I can swoon u ;-)

Samantha

: you dont even have to try .

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు