అధికార,ప్రతిపక్షం మధ్య బిజెపి రాజీ

బడ్జెట్ చర్చలు అడుగడుగునా అధికారపక్షం మరియు ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు పెచ్చు పెరగడం తో రాజి కుదర్చడం లో బిజెపి ఎమ్ ఎల్యే మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు విష్ణు కుమార్ రాజు మధ్యవర్తిత్వం చేసారు.శాసన సభలో ప్రతిపక్షనేత చాంబర్ లో జగన్ తో పట్టిసీమ పోలవరం పై మాట్లాడేందుకు ఒక్కరికే మీ పార్టీ నుంచి అవకాశం కల్పిస్తామని తొలుత చర్చించారు .

 Three Members Allowed To Speak Pattiseema Project-TeluguStop.com

అయితే ముగ్గురు అదీ రెండు గంటల పాటు మాట్లాడుతామని పట్టుపట్టారు .ఈవిషయమై ఆరు సార్లు ఇటు స్పీకర్ అటు జగన్ చాంబర్ లకు విసిగిపోకుండా తిరిగి ఓకే అనిపించుకున్నారు.ఆ తర్వాత పట్టి సీమపై చర్చ ఆరంభమయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube