పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో స్పీడ్ పెంచుతున్నారా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీ విని ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి హీరో ‘హరిహర వీరమల్లు’( Hari Hara Veeramallu ) సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

 Are Pawan Kalyan Speeding Up Movies Details, Pawan Kalyan, Pawan Kalyan Movies,-TeluguStop.com

మరి ఈ సినిమా అని మార్చి లో రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికి ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మరోసారి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట.

Telugu Harihara, Pawan Kalyan, Pawankalyan, Producers, Tollywood-Movie

మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ముందుగా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తే బాగుంటుంది అంటూ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.మరి ఆయన కనక ఈ సినిమాలను కంప్లీట్ చేయకపోతే మాత్రం ప్రొడ్యూసర్లు భారీగా నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు.దానివల్లే పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ల గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.నిజానికి ఆయన కూడా ప్రొడ్యూసర్స్ కి డేట్స్ ఇస్తున్నప్పటికీ వాళ్లే కావాలని ఏదో డిలే చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఒక మీటింగ్ లో తెలియజేశాడు.

 Are Pawan Kalyan Speeding Up Movies Details, Pawan Kalyan, Pawan Kalyan Movies,-TeluguStop.com
Telugu Harihara, Pawan Kalyan, Pawankalyan, Producers, Tollywood-Movie

మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్( Producer ) అనేవాడు బతకాలి కాబట్టి కమిట్ అయిన సినిమాలు తొందరగా ఫినిష్ చేసి మిగతా సినిమాలకు కమిట్ అయితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నాడట.ఇక పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే ఈ సినిమాలను తొందరగా కంప్లీట్ చేయడానికి డేట్స్ కేటాయించడానికి సమయాన్ని కూడా కుదుర్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఆయన అనుకున్న సమయానికి సినిమాలు చేస్తాడా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube