డాక్టర్లు సరైన వైద్యం అందించలేదని ఆగ్రహానికి గురైన ఒక రోగి బంధువు కత్తులతో దాడికి పాల్పడిన సంఘటన కలకలం సృష్టిస్తుంది.చెన్నైలోని( Chennai ) ప్రముఖ హాస్పిటల్ లో డ్యూటీలో ఉన్న ఆంకాలజిస్ట్ పై ఒక వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు.
గిండీ కలైంజర్ ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ బాలాజీ జగన్నాథన్ పై( Dr Balaji Jagannathan ) రోగి బంధువు దాడికి పాల్పడినట్లు సమాచారం.గత ఆరు నెలల పాటు క్యాన్సర్ విభాగంలో చికిత్స పొందుతున్న కాంచన అని రోగి కుమారుడు విఘ్నేష్( Vighnesh ) తల్లికి సరైన వైద్యం అందించలేదని ఆరోపిస్తూ వైద్యుడు పై కత్తితో దాడికి దిగాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా.క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న విఘ్నేష్ తల్లిని కలిసేందుకు విగ్నేష్ అతని స్నేహితులు హాస్పిటల్ కి వచ్చారు.ఈ క్రమంలో విగ్నేష్ తల్లి పరిస్థితి విషమించడంపై డాక్టర్ జగన్నాథన్ తో తీవ్ర వివాదాం జరిగింది.
ఈ క్రమంలో విఘ్నేష్ వైద్యుడు పై అటాక్ చేశాడని సమాచారం.ఆస్పత్రిలో తన తల్లికి ఆరు రౌండ్ల కీమోథెరపీ చేయించారని దాడి చేశాడని సమాచారం.మరోవైపు విఘ్నేష్ తల్లి.
తనపై ప్రేమ అభిమానంతోనే కొడుకు ఇలా డాక్టర్ పై దాడికి దిగాడు అంటూ ఆరో మీడియాతో తెలియజేసింది మనం దాడి జరిగిన అనంతరం రికార్డు చేసిన వీడియోలో నిందితుడిని విఘ్నేష్ గా గుర్తించి.హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నాడు.అతను చంపడానికి ఉపయోగించిన కత్తిని విసిరి వేస్తూ కనిపించాడు.
ఈ తరుణంలో విఘ్నేష్ ను ఆసుపత్రి సిబ్బంది తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.ఇక తన తల్లికి వైద్యుడు తప్పుడు మందు ఇచ్చారనే కారణంతోనే వైద్యుడు ఇలా మనస్థపానికి గురై దాడికి పాల్పడినట్లు స్నేహితులు తెలియజేస్తున్నారు.