కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం..: ఎంపీ లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( BJP MP Laxman )డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని పేర్కొన్నారు.

 Merger Of Brs In Congress Is Certain Mp Laxman , Mp Laxman , Brs, Congress, Ph-TeluguStop.com

ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు.లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందన్నారు.

ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని తెలిపారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంపీ లక్ష్మణ్ ఆయన డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube