కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం..: ఎంపీ లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పెంచాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ( BJP MP Laxman )డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ వస్తుందన్నారు.ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని తెలిపారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంపీ లక్ష్మణ్ ఆయన డిమాండ్ చేశారు.

బిగ్‌బాసుకి ఏమయ్యింది? ఈ ఎంపికలేంట్రా బాబూఅని బోరుమంటున్న ప్రేక్షకులు!