మోదీతో ఫైనల్ మ్యాచ్..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.సెమీ ఫైనల్స్ లో బీఆర్ఎస్ తో గెలిచామన్న ఆయన మోదీ( Narendra Modi )తో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నామని తెలిపారు.

 Final Match With Modi Cm Revanth Reddy , Cm Revanth Reddy , Reservations, Naren-TeluguStop.com

దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే బీజేపీ విధానమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.ఓట్ల కోసం దేవుడితో రాజకీయం చేస్తున్నారన్నారు.

పండుగలు వస్తే బీజేపీ సమస్యలు సృష్టిస్తోందని విమర్శించారు.రాజకీయ స్వార్థం కోసం బీజేపీ ఇదంతా చేస్తోందన్నారు.

ఈ క్రమంలో దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని పేర్కొన్నారు.బీజేపీ అంటే బ్రిటీస్ జనతా పార్టీ అని కొత్త అర్థం చెప్పారు.

ఈ క్రమంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube