తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ( CM KCR )పై కాంగ్రెస్ నేత మల్లు రవి( Mallu Ravi ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుందని మల్లు రవి తెలిపారు.అందరూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారని తెలిపారు.ఎమ్మెల్సీ కవితను( MLC Kavitha ) జైలు నుంచి విడిపించుకునేందుకు బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.