Lok Sabha Elections : లోక్‎సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల

లోక్‎సభ ఎన్నికలకు( Lok Sabha Elections ) తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది.ఈ మేరకు తొలి విడతలో 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం( Election Commission of India ) తెలిపింది.

 Lok Sabha Elections First Phase Notification Released-TeluguStop.com

దేశ వ్యాప్తంగా సుమారు 102 లోక్‎సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది.కాగా ఈ తొలిదశ నోటిఫికేషన్( First Phase of Notification ) జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

నామినేషన్లను దాఖలు చేసేందుకు ఈ నెల 27వ తేదీ వరకు సమయం ఉండగా.ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన జరగనుంది.

అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 30 వరకు గడువు ఉంది.తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించనుండగా.

జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube