BRS MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

 Hearing On Brs Mlc Kavithas Petition Adjourned-TeluguStop.com

కాగా ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది.

అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టు( Supreme Court )లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కవిత పిటిషన్ టాగ్ అయి ఉన్న నేపథ్యంలో కేసుల స్టేటస్ వివరాలు ఇవ్వాలని సుప్రీం( Supreme Court ) ధర్మాసనం కోరింది.ఈ క్రమంలోనే అన్ని కేసుల విచారణను ఒకేసారి చేపడతామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube