సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకుంటు ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలో ఒక సినిమా హీరో తీసిన సినిమాలు వరుసగా సక్సెస్ అందుకుంటుంటే ఆ హీరో ఆల్మోస్ట్ స్టార్ హీరో గా ఎదిగిపోతాడు.
ఇక ఇలాంటి క్రమంలో తెలుగులో స్టార్ హీరోగా ఎదిగిన హీరో రవితేజ ( Ravi Teja )అనే చెప్పాలి.ఈయన మొదట్లో విలన్ గా ,సైడ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు అయితే ఈయన సైడ్ ఆర్టిస్ట్ గా చేసే టైంలో చాలాసార్లు ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోదాం అనుకునే ఆలోచనలో ఉన్నాడట కానీ తనకంటూ ఒక మంచి క్యారెక్టర్ పడుతుందనే ఉద్దేశ్యం తో ఆయన ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగాడు అలా వచ్చిన క్రేజ్ తోనే తను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు.
ఇప్పుడు వరుసగా సక్సెస్ లు అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక హ్యుజ్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని సంపాదించుకుంటున్నాడు ఇక రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఇండస్ట్రీలో తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమాలో నాగేశ్వర రావు పాత్రలో( Tiger Nageshwara rao ) ఉండే వేరియేషన్స్ ని చాలా బాగా పలికిస్తూ అతను నటించడమే కాకుండా ఆ పాత్రలో జీవించాడనే చెప్పాలి.ఇక నాగేశ్వరరావు అనే ఒక పాత్రకి ఆ వ్యక్తి ఇలాగే ఉంటాడేమో అని అనుకునేంత రేంజ్ లో మనల్ని మ్యాజిక్ చేశారంటే ఆయన నటన ఎంత అద్భుతంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఆయనలో ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంటుంది….

సినిమాతో ఆయన కథలో మరో 100 కోట్ల సినిమా చేరిపోతున్నట్టుగా తెలుస్తుంది… ఇప్పటికే ధమాకా( Dhamaka ) సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయిన రవితేజ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఆ కలక్షన్స్ ని బీట్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలక్షన్స్ ని వసూలు చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది…
.