అషురెడ్డి ( Ashu Reddy ) పరిచయం అవసరం లేని పేరు యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె టిక్ టాక్ వీడియోలతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు ఈ వీడియోల ద్వారా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ గుర్తింపు సంపాదించుకున్నారు.ఎప్పుడైతే ఈమె రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) ఇంటర్వ్యూ చేశారో ఆ క్షణం నుంచి పాపులర్ అయ్యారు.

ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి అషురెడ్డి కాస్త సమంత పోలికలతో ఉండడంతో అందరూ కూడా ఈమెను జూనియర్ సమంత( Samantha ) అంటూ పొగడ్తలతో ముంచేస్తారు దీంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా ఈమె రెండు సార్లు బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు.ఈ విధంగా అషురెడ్డి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ అందాలన్నింటిని ఆరబోస్తూ కుర్రకారులకు ముచ్చెమటలు పట్టిస్తూ ఉంటారు.

ఇక ఈ మధ్యకాలంలో తరచూ అషురెడ్డి అందంపై తన ఫిట్నెస్( Ashu Reddy Fitness ) పై ఫోకస్ చేశారని తెలుస్తోంది.దీంతో ఎప్పుడు చూసినా జిమ్ లోన్ పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తూ ఉంటారు అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేయడం పెట్టారు.ఈ క్రమంలోనే ఒక నేటిజన్ ఈ వీడియో పై స్పందిస్తూ.మీరు ఇలాంటి వీడియోలు చేస్తూ అందరిని టెంప్ట్ చేస్తున్నారు మీతో ఒకసారి సె**చేయాలని ఉంది అంటూ కామెంట్ చేశారు.

ఇలా తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ షో( Glamor Show ) చేస్తూ అందాలన్నింటిని ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వల్లే నేటిజన్స్ ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో అషురెడ్డి విదేశీ ప్రయాణాలను కాస్త తగ్గించి పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో( Shopping Mall Opening ) పాల్గొంటూ సందడి చేస్తున్నారు.మరోవైపు యూట్యూబ్ వీడియోలతో కూడా ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.
సోషల్ మీడియాలో మాత్రం తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎప్పటికప్పుడు సందడి చేస్తూ ఉన్నారు.







