లోకరక్షకుడు భగవంతుడు ..మాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక.

రాజన్న సిరిసిల్ల జిల్లా: లోకరక్షకుడు భగవంతుడు అని జగిత్యాల శ్రీ మాన్ నంబి వేణుగోపాల చార్య కౌశిక ( Shri Man Nambi Venugopala Charya Kausika ) అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనం లో శ్రీ శోభకృత్ సంవత్సర అధిక శ్రావణ పురుషోత్తమ మాస దివ్య ప్రబోధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సర్వ పురాణ సారం శ్రీ విష్ణు సహస్రనామ వైభవ ప్రవచనం చేశారు.

 God Is The Savior Of The World Man Nambi Venugopala Charya Kausika , Man Nambi V-TeluguStop.com

సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ప్రభాతభేరి, గీతా పారాయణం, సూర్య నమస్కార కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు.

వారికి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు మధ్యాహ్నం భోజన వసతులు ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube