ఆదిపురుష్ టికెట్ రేట్ తగ్గించిన టీ సీరీస్...

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ప్రభాస్ ఆదిపురుష్( Prabhas , Adipurush ) సినిమా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది అందులో భాగం గా సినిమాకు ప్రతికూల రివ్యూలు వచ్చాయి ఇక అయినప్పటికీ ఈ సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల్లో సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.పర్వాలేదు అన్నట్టు సోమవారం భారీ వసూళ్లు వచ్చాయి.

 Adipurush Ticket Rate Reduced Tea Series, Adipurush, Prabhas, 3d, Karnataka, Om-TeluguStop.com

అయితే మంగళవారం నుంచి ఈ సినిమా వసూళ్లు భారీగా పడిపోయాయని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.ఒకవైపు ఆదిపురుష్ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పడుతుండగా టీ-సిరీస్( T-Series ) 150 రూపాయలకే 3డి( 3D ) లో సినిమాను వీక్షించవచ్చని ప్రకటించింది.

Telugu Adipurush, Adipurushticket, Karnataka, Om Routh, Prabhas-Movie

అయితే ఇది కర్ణాటక ( Karnataka )మినహా దక్షిణ భారతదేశంలో ఎక్కడా జరగడంలేదు.టి-సిరీస్ ఆఫర్ కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ రోజుల్లో ఇంత తక్కువ ధరలో 3D వెర్షన్‌ను చూడటం చాలా అరుదు.ఆదిపురుష్ ను త్రీడీలో చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.అయితే సౌత్‌లో ఈ అవకాశం దక్కలేని వారు అసంతృప్తి చెందారు.దక్షిణాది ప్రేక్షకులు ఏం పాపం చేశారంటూ సోషల్ మీడియాలో టీ-సిరీస్ పై కామెంట్స్ చేశారు.

 Adipurush Ticket Rate Reduced Tea Series, Adipurush, Prabhas, 3D, Karnataka, Om-TeluguStop.com
Telugu Adipurush, Adipurushticket, Karnataka, Om Routh, Prabhas-Movie

తెలుగులో మంచి వసూళ్లు సాధించిన 3డి వెర్షన్ రూ.150 వసూలు చేస్తే ఇంకా బాగుంటుందని బాక్సాఫీస్ వర్గాలు కూడా అంటున్నాయి.యూనిట్ సభ్యులు ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ.100 కోట్లు కలెక్ట్ చేయాలనే టార్గెట్ ఉండగా ఇప్పుడు పరిస్థితులను బట్టి ఈ సినిమా కు కనీసం సగమైనా వసూళ్లు నమోదవుతుందా అని మరి కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ఇది ప్రభాస్ కెరియర్ లోనే ఒక భారీ ప్లాప్ గా చాలా మంది సినీ మేధావులు సైతం చెప్తున్నారు…దీనికంతటికీ కారణం ఆ సినిమా డైరెక్టర్ ఓం రావత్ అని తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube