బీజేపీతో కూటమి కట్టేందుకే కేటీఆర్ చర్చలు.. మాణిక్ రావు ఠాక్రే

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసే ఉన్నాయన్నారు.

 Manik Rao Thackeray Talks With Ktr To Form An Alliance With Bjp-TeluguStop.com

బీజేపీతో కూటమి కట్టేందుకు ఢిల్లీలో కేటీఆర్ చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు.ప్రతి పక్షాల భేటీ రోజే బీజేపీ మంత్రులను కేటీఆర్ కలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందన్న ఆయన ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు.త్వరలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube