ఆ మూడిట్లో నాగార్జున దేనికి ఓటేస్తాడు..?

ప్రతి హీరోకి ల్యాండ్ మార్క్ మూవీ అంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది.నాగార్జున( Nagarjuna ) కూడా తన 100వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

 Nagarjuna Green Signal For 3 Stories , 3 Stories, Nagarjuna, Akkineni Hero, Nag-TeluguStop.com

అయితే ప్రస్తుతం ప్రసన్న కుమార్( Prasanna Kumar ) తో 99వ సినిమా ఫిక్స్ చేసుకున్న నాగ్ 100వ సినిమా చాలా స్పెషల్ గా ఉండాలని చూస్తున్నాడు.అందుకే ఆ సినిమా కథల వేట కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.

ముఖ్యంగా నాగార్జున ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు.ఈమధ్య కెరీర్ లో సరైన సూపర్ హిట్ లేని నాగార్జున 100వ సినిమా మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇప్పటికే 3 కథలు ఓకే చేయగా వాటిలో ఒకటి ఫైనల్ చేయాల్సి ఉందట.నాగార్జున మాత్రం 100 సినిమా గురించి చాలా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.నాగార్జున 100వ సినిమా డైరెక్టర్స్ రేసులో కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా( Mohan Rajara ) ఉన్నారు.మరి నాగ్ 100వ సినిమా కథ ఎలా ఉండబోతుంది డైరెక్టర్ గా మోహన్ రాజా ఓకేనా లేదా మరెవరైనా చేస్తారా అన్నది చూడాలి.

ఈ సినిమా విషయంలో అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube