ఆ మూడిట్లో నాగార్జున దేనికి ఓటేస్తాడు..?

ప్రతి హీరోకి ల్యాండ్ మార్క్ మూవీ అంటే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది.నాగార్జున( Nagarjuna ) కూడా తన 100వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

అయితే ప్రస్తుతం ప్రసన్న కుమార్( Prasanna Kumar ) తో 99వ సినిమా ఫిక్స్ చేసుకున్న నాగ్ 100వ సినిమా చాలా స్పెషల్ గా ఉండాలని చూస్తున్నాడు.

అందుకే ఆ సినిమా కథల వేట కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.ముఖ్యంగా నాగార్జున ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు.

ఈమధ్య కెరీర్ లో సరైన సూపర్ హిట్ లేని నాగార్జున 100వ సినిమా మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

"""/" / ఇప్పటికే 3 కథలు ఓకే చేయగా వాటిలో ఒకటి ఫైనల్ చేయాల్సి ఉందట.

నాగార్జున మాత్రం 100 సినిమా గురించి చాలా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.నాగార్జున 100వ సినిమా డైరెక్టర్స్ రేసులో కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా( Mohan Rajara ) ఉన్నారు.

మరి నాగ్ 100వ సినిమా కథ ఎలా ఉండబోతుంది డైరెక్టర్ గా మోహన్ రాజా ఓకేనా లేదా మరెవరైనా చేస్తారా అన్నది చూడాలి.

ఈ సినిమా విషయంలో అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

వెంకటేష్ బలహీనతను బయటపెట్టిన సురేష్ బాబు… అలా చేశాడంటే డైరెక్టర్లకు చుక్కలే!