ఈ వీక్ లో రామబాణం కలెక్షన్స్ మరి అంత తక్కువ గా వచ్చాయా..?

గోపిచంద్( Gopichand ) హీరోగా ఒకపుడు మంచి సినిమాలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఆయన స్టోరీ సెలెక్షన్ బాగాలేదు అంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 Ramabanam Box Office Week Collection Very Low,rama Bhanam Gopichand,sriwass, La-TeluguStop.com

అయితే గోపిచంద్ తో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి డైరెక్టర్ శ్రీవాస్( Sriwass )….ఇప్పటికే ఆయన డైరెక్షన్ లో లక్ష్యం( Lakshyam ), లౌక్యం( Loukyam ) వంటి సూపర్ హిట్ సినిమాలు తీశాడు.అయితే ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబో లో హైట్రిక్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు… వీళ్ళ కాంబో వచ్చిన మూడవ సినిమా రామబాణం( Rama bhanam )…

Telugu Dimple Hayathi, Gopichand, Kushboo, Lakshyam, Rama Bhanam, Sriwass-Movie

ఈ సినిమా అనౌన్స్ చిన్నప్పటి నుండి జనాల్లో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండేవి.ఈ సినిమా పక్క మరో బ్లాక్ బస్టర్ పడుతుంది అనుకున్నారు కానీ ఈ సినిమా ఎందుకో అనుకున్నంత బాగాలేదు అని సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు…ఇక ఈ సినిమాకి శ్రీవాస్ డైరెక్టర్ కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్( TG Vishwa Prasad ),వివేక్ కూచిభొట్ల ( Vivek Kuchibhotla )కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.గోపీచంద్ సరసన డింపుల్ హయతి( Dimple Hayathi ) హీరోయిన్ గా నటించింది.అయితే మే 5న రామబాణం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.జగపతి బాబు,/em>( Jagapathi babu), ఖుష్బూ( Kushboo ) , గెటప్ శ్రీను( Getup Srinu ), అలీ( Ali ), సప్తగిరి( Saptagiri ) వంటి వారు కీలక పాత్రలు పోషించారు…

 Ramabanam Box Office Week Collection Very Low,Rama Bhanam Gopichand,Sriwass, La-TeluguStop.com
Telugu Dimple Hayathi, Gopichand, Kushboo, Lakshyam, Rama Bhanam, Sriwass-Movie

రామబాణం చిత్రానికి రూ.15.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.15.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ‘రామబాణం’ చిత్రం రూ.1.22 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.12.83 కోట్ల షేర్ ను రాబట్టాలి.బ్యాడ్ టాక్ వల్ల ఈ మూవీ ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది.గోపిచంద్ కెరియర్ లో ఇది మరో ప్లాప్ సినిమాగా మిగిలే అవకాశం అయితే ఉంది…అయితే ఇక మీదట గోపిచంద్ చేసే సినిమాల స్టోరీలు మంచివి తీసుకుంటే మంచి హిట్లు పడే అవకాశం అయితే ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube