పెంచిన విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కోతలకు నిరసనగా 33KV/11KV విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పార్టీ శ్రేణులతో నిరసనచంద్రబాబు నాయుడు గారు నిండు శాసనసభలో దండం పెట్టి చెప్పారు PPAలు ని రద్దు చేయొద్దని ఈ మూర్ఖుడు దద్దమ్మ అసమర్ధ చేతగాని ముఖ్యమంత్రి బహిరంగ మార్కెట్లో 20 రూపాయలు 30 రూపాయలకు అడ్డగోలుగా కొనేస్తున్నారు పోలవరం 960 మెగావాట్లు మూడువేల కోట్లతో ఏపీ జెన్కో నిర్మాణం చేసింది ఆ 3 వేల కోట్లు అప్పు తీరిపోయి ఇంకో 3 వేల కోట్లు మార్కెట్లో కరెంటు కొనకుండా పోలవరం జల విద్యుత్తు ఉపయోగపడేది దాన్ని ఇవాళ నాశనం చేశాడు పోలవరం డ్యామ్ ని బ్యారేజీ చేస్తున్నాడు నిర్వాసితులను నట్టేట ముంచుతున్నాడు ధర్మల్ స్టేషన్లను నాశనం చేశాడు అక్కడ పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగుల జీవితాలను నాశనం చేశాడు వాళ్లకు ఇవాల్టికి జీతాలు పడలేదు
ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న అసమర్ధ ఎమ్మెల్యే ఇవాళ నోరు తెరవలేని పరిస్థితిలో మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరివేస్తున్న జగన్ను ఎందుకు నమ్మాలి? 57 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాలను జనం పై మోపిన జగన్ రెడ్డిని ఎందుకు నమ్మాలి? గృహాలకు స్మార్ట్ మీటర్లు పెడుతున్న జగన్ ను నమ్మాలా? 61 వేల విలువచేసే ట్రాన్స్ఫార్మర్ను 1.30 లక్షలకు పెంచి జగన్ రెడ్డి బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రాఘవ కన్స్ట్రక్షన్స్ కు 2,629 కోట్ల చెల్లించారుగడచిన నాలుగేళ్లలో జగన్ రెడ్డి అదనపు విద్యుత్తు సామర్థ్యం పెంచలేదుబహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలు ఇష్టారాజ్యంగా కమిషన్ల కక్కుర్తి కోసం చేశారుపిపీఏలు రద్దు చేయొద్దని ఉద్యోగస్తులు చెప్పిన వినకుండా రద్దుచేసి మోసం చేశారు నాలుగు డిఏలు పోయాయి పిఆర్సి లక్ష నుంచి 2 లక్షల వరకు పోయింది
.






