తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణుప్రియ భీమినేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బోల్డ్ యాంకర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ.
ఈమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.యాంకర్ గా ఎంతోమంది ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విష్ణుప్రియ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్ నీ సంపాదించుకుంది.
సుధీర్ తో కలిసి పోవే పోరా షో కి హోస్ట్ గా వ్యవహరించిన విష్ణు ప్రియ ఆ షోతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

అంతేకాకుండా అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్ లలో తన హాట్ పెర్ఫార్మెన్స్ లతో డాన్స్ ని ఇరగదీస్తూ ఉంటుంది.ఇక కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ కుర్ర కారుకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది.అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో ముచ్చటిస్తూ లైవ్ చాట్ నిర్వహిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఇటీవల తన అభిమానులతో ముచ్చటించిన ఫస్ట్ కిస్, బాయ్స్ ఫ్రెండ్, కెరియర్ లాంటి విషయాల గురించి తెలిపింది.ఈ సందర్భంగా విష్ణు ప్రియ మాట్లాడుతూ.
నాకు పర్సనల్ లైఫ్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి.నా లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ లేక బాధపడుతున్నాను.
ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా నా టైం అంతా వృధా అయిపోయేది.

రిలేషన్ షిప్ లో ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటాను.ఇప్పటివరకు నేను బ్రేకప్ చెప్పిన బాయ్ ఫ్రెండ్స్ ని దూరం పెట్టకుండా ఇంకా వాళ్ళని ఫ్యామిలీగా చూసుకుంటాను.ఇక నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ కిస్ 17 ఏళ్లకే జరిగింది బోల్డ్ గా ఆన్సర్లు ఇచ్చింది విష్ణు ప్రియ.
ఇకపోతే ఈ మధ్యకాలంలో అందాల ఆరబోత విషయంలో డోస్ ని పెంచేసింది అని చెప్పవచ్చు.థైస్, నడుము, నాభి, ఎద అందాలతో కనువిందు చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.
అంతేకాకుండా తన మత్తెక్కించే చూపులతో యువతకి సెగలు పుట్టిస్తూ ఉంటుంది.







