హన్మకొండ జిల్లాలో విషాదం నెలకొంది.మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మృతిచెందారు.గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.2004 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ తరపున హన్మకొండ ఎమ్మెల్యేగా మందాడి ఎన్నికైయ్యారు.వైఎస్ఆర్ హయాంలో టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేశారు.ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారని తెలుస్తోంది.