గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు బీజేపీ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అంశాన్ని లేవనెత్తుతుందని ఏఐఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.బీజేపీ తన హిందుత్వ ఎజెండాతో మాత్రమే ముందుకు సాగాలని కోరుకుంటోందని, ఎన్నికల వేళ ఇటువంటివి ఆ పార్టీకి అలవాటేనని ఒవైసీ అన్నారు.
యూసీసీ స్వచ్చందంగా ఉండాలని, తప్పనిసరి కాదని బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నారన్నారు.