లోన్అప్లో వేధింపుల కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీస్

లోన్అప్లో అప్పు తీసుకున్నవారిని వేధిస్తున్న నలుగురిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.వారి ఖాతాల్లోని రూ.1.20కోట్ల నగదును నిలిపివేయాలని బ్యాంకు అధికారులను కోరారు.నెల్లూరుకు చెందిన విద్యాసాగర్ రెడ్డి లోన్ యాప్లో రూ.30వేలు తీసుకున్నారు.తిరిగి చెల్లించినా, నిర్వాహకులు బెదిరించి రూ.40లక్షలు వసూలు చేశారు.అయినా వేధింపులు ఆపకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశారు.

 Nellore Police Arrested Four People In The Case Of Harassment In Loan Applicatio-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube