లోన్అప్లో వేధింపుల కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీస్

లోన్అప్లో అప్పు తీసుకున్నవారిని వేధిస్తున్న నలుగురిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.వారి ఖాతాల్లోని రూ.

1.20కోట్ల నగదును నిలిపివేయాలని బ్యాంకు అధికారులను కోరారు.

నెల్లూరుకు చెందిన విద్యాసాగర్ రెడ్డి లోన్ యాప్లో రూ.30వేలు తీసుకున్నారు.

తిరిగి చెల్లించినా, నిర్వాహకులు బెదిరించి రూ.40లక్షలు వసూలు చేశారు.

అయినా వేధింపులు ఆపకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశారు.

ఏపీ ఫలితాలపై జగన్ నమ్మకమిదే.. వాళ్ల ఓట్లతో జగన్ చరిత్ర తిరగరాయనున్నారా?