పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రభాస్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వెంకటరమణ థియేటర్ లో బిల్లా సినిమా ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

 The Enthusiasm Of Prabhas Fans In Tadepalligudem Of West Godavari District-TeluguStop.com

అత్యుత్సాహంతో ఫాన్స్ థియేటర్ లోని సీట్లలో బాణసంచా కాల్చారు.ప్రమాదవశాత్తు మంటలు ఎగసి పడటంతో సీట్లు కాలిపోయాయి.

థియేటర్ అంతా మంటలు వ్యాపించడంతో అభిమానులు బయటకు పరుగులు తీశారు.సకాలంలో స్పందించిన థియేటర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube