బీహార్ సీఎంపై మరోసారి మండిపడ్డ ప్రశాంత్ కిషోర్

బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.బీహార్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

 Prashant Kishore Once Again Angry With Bihar Cm-TeluguStop.com

ఈ క్రమంలో ఆయన సీఎం నితీష్ కుమార్‌పై మరోసారి ధ్వజమెత్తారు.నితీష్ భ్రమపడుతున్నారని, వయస్సు మీదపడుతుండటంతో ఆ ప్రభావం కనిపిస్తోందని విమర్శించారు.

ఏదో మాట్లాడాలని అనుకుంటాడని, కానీ ఇంకేదో మాట్లాడుతున్నారంటూ ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube