స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు.

సమంత నటించిన శాకుంతలం సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా దిల్ రాజు ఈ సినిమాను సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

అయితే సమంత గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు.

నేను జెస్సీ పాత్రలా కామ్ గా ఉండనని ఆమె తెలిపారు.నేను చీరను క్యారీ చేయడానికి చాలా కష్టపడ్డానని సమంత అన్నారు.

కాలేజ్ లో ఉన్న సమయంలో మోడలింగ్ చేసేదానినని అలా యాడ్స్ లో ఛాన్ వచ్చి నెమ్మదిగా నటించానని సమంత అన్నారు.నేను జెస్సీ అంత సీరియస్ కాదని ఆమె పేర్కొన్నారు.

Advertisement

ఎనిమిదో తరగతిలో సీనియర్ నా ఫస్ట్ క్రష్ అని ఆమె కామెంట్లు చేశారు.

మా ఫాదర్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి అని ఆమె తెలిపారు.నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని సమంత అన్నారు.సినిమాల్లోకి వచ్చినా నేను పర్సనల్ గా ఏమీ మారలేదని సమంత చెప్పుకొచ్చారు.

ప్రతి అమ్మాయి తన జీవితంలో కన్ఫ్యూజన్ ను ఫేస్ చేస్తుందని సమంత తెలిపారు.ఏ మాయ చేశావె కథ వినకుండా ఆ సినిమాలో నటించానని సమంత చెప్పుకొచ్చారు.

మొదటి సన్నివేశంలో నటించే సమయంలో నాకు డైలాగ్ లేకపోయినా నా చేతులు వణికాయని సమంత అన్నారు.నేను అసలు రొమాంటిక్ కాదని సామ్ అన్నారు.సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

సినిమాసినిమాకు సమంతకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు