పూజా హెగ్దే వెబ్ సీరీస్ లు అందుకే చేయట్లేదా..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే దగ్గరకు వెబ్ సీరీస్ ఆఫర్లు వస్తున్నా సరే చేయడం లేదు.

వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయట్లేదని కొందరు అంటున్నా పూజా హెగ్దేకి వెబ్ సీరీస్ లు చేయడం అంతగా ఇష్టం ఉండదని అంటున్నారు.

అలా ఎందుకు అంటే ప్రస్తుతం సినిమాలతో బిజీ షెడ్యూల్ గా ఉంటున్న పూజా హెగ్దే వెబ్ సీరీస్ లకు టైం కేటాయించడం కుదరదని చెబుతుందట.పూజా హెగ్దే తన కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది.

అయితే ఆమె ఇప్పుడప్పుడే వెబ్ సీరీస్ లు చేయనని అంటుంది.అయితే బాలీవుడ్ హీరోయిన్స్ పంథా వేరేలా ఉంది.

వారు ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సీరీస్ లు సైతం చేస్తున్నారు.అయితే పూజా హెగ్దే మాత్రం అలా కాకుండా సినిమాల మీద ఆసక్తి చూపిస్తుంది.

Advertisement

పూజా హెగ్దే కెరియర్ బాగాలేదని అనుకున్న టైం లో ఒకవేళ వెబ్ సీరీస్ ఏమైనా చేసే అవకాశాలు ఉండొచ్చని చెప్పొచ్చు.  ప్రస్తుతం మహేష్, త్రివిక్రం కాంబో లో సినిమా చేస్తున్న పూజా హెగ్దే మరోపక్క పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు