మీ మీద కేసు పెడుతా.. అనసూయకు షాకిచ్చిన నెటిజన్.. కారణం?

టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా గుర్తింపు గ్లామర్ బ్యూటీ అనసూయ. హీరోయిన్లకు పోటీగా గ్లామర్ షో చేస్తూ అందరిని తన వైపు మలుపుకుంది ఈ యాంకర్.

 Netizen Shocking Comments On Anchor Anasuya Details, Anasuya,netizen Shocked, J-TeluguStop.com

నిజానికి అనసూయకు పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా ఆమె గ్లామర్ లో మాత్రం ఎక్కడ కూడా లోపం ఉండదని చెప్పవచ్చు.అలా లేటు వయసులో కూడా తన హాట్ హాట్ అందాలతో బాగా రెచ్చిపోతూ ఉంటుంది.

ఇక అనసూయ మొదటిసారిగా వెండితెరపై చిన్న చిన్న పాత్రలతో అడుగుపెట్టింది.ఆ సమయంలో అనసూయ అంటే ఎవరికీ తెలియదు.కానీ ఎప్పుడైతే తను జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పటినుంచి అందరి దృష్టి అనసూయ పై పడింది.ఇక చాలామంది జబర్దస్త్ షోను కామెడీ కోసం కంటే ఎక్కువగా అనసూయ గ్లామర్ కోసం, తన డాన్స్ ల కోసం చూడటానికి ఇష్టపడతారు.

ఎందుకంటే ఆమె చేసే డాన్స్ అలా ఉంటుంది కాబట్టి.ఇక ఈ క్రేజ్ తోనే ఆమె వెండితెరపై మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఓవర్ నైట్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంది.దీంతో అప్పటినుంచి వెండితెరపై కూడా వెనుతిరగకుండా వరుసగా చాలా సినిమాలలో అవకాశాలు అందుకుంది.

కొన్ని సినిమాలలో మెయిన్ రోల్ కూడా చేసింది అనసూయ.ఒకవైపు జబర్దస్త్ యాంకర్ గా ఉంటూనే మరోవైపు వెండితెరపై నటిగా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగులల్లో కూడా చిందులేసింది.ఇక ఇటీవలే పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన పుష్ప సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో నటించి మరింత గుర్తింపు పొందింది.

అంతేకాకుండా వెబ్ సిరీస్ లలో కూడా చేసింది అనసూయ.ఇక ఇటీవలే ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ నుండి దూరమైన సంగతి తెలిసిందే.

ఇక ఆ షో నుంచి తప్పుకొని స్టార్ మా లో సెటిల్ అయింది.ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు.బాగా ఫోటోషూట్ లు తీయించుకుంటూ వాటిని పంచుకుంటూ ఉంటుంది.

అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం వెంటనే ఫైర్ అవుతూ ఉంటుంది.ఇటీవలే చాలామంది ట్రోలర్స్ ఆమెను ఆంటీ ఆంటీ అంటూ బాగా టార్గెట్ చేశారు.దీంతో వాళ్లకి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది అనసూయ.

ఇదిలా ఉంటే తాజాగా అనసూయ పై ఒక నెటిజన్ కేసు పెడతా అంటూ షాక్ ఇచ్చాడు.ఇంతకు అసలు విషయం ఏంటంటే.

తాజాగా అనసూయ తన ఇన్ స్టాలో ఒక ఫోటో షేర్ చేసుకుంది.దీంతో ఆ ఫోటోని చూసిన ఒక నెటిజన్.

మీ మీద కేసు పెట్టి మీరు ఇంకా బయట ప్రపంచానికి కనిపించకుండా చేస్తా మేడం.రోజు రోజు మీ బ్యూటీ ని పెంచుకుంటూ పోతే మా చిన్ని హార్ట్ తట్టుకోలేక పోతాయి.

మీ బ్యూటీ ని తట్టుకోలేక హార్ట్ ఆగిపోతే ఎలా మేడం చెప్పండి.అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube