జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని ఎండగడుతూ శాంతిపురంలో నిరసన.ఏపి నిరుద్యోగ జేఏసి రాష్ట్ర అధ్యక్షులు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో లో నిరసనలు తెలియజేశారు ఆర్.
కృష్ణయ్యకు, నిరంజన్ రెడ్డిలకు రాజ్యసభ ఎలా ఇస్తారు ఏపి ప్రయోజనాలు ఏమాత్రం పట్టని తెలంగాణ వారే కావాల్సి వచ్చారా ఏపిలో అభ్యర్ధులే లేనట్లు వారి కి పదవులు కట్టబెట్టడం ద్రోహం కాదా ప్రత్యక హోదా, విభజన హామీల గురించి వారేమైనా పోరాడగలరా రాష్ట్ర విభజన సమయంలో ఏపికి చెందిన కొన్నిబిసి కులాల రిజ్వర్వేషన్లు రద్దు చేసినపుడుఆర్.కృష్ణయ్య ఏమయ్యారు.
.రాజ్యసభ కేటాయింపులు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్…







