ఏం పాప హోమ్ వర్క్ అయిపోయిందా.. పాపం కృతి శెట్టి.. అలా ఆడుకుంటున్నారు!

ఉప్పెన సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకొని కుర్రాళ్ళ హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి.

ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.అంతేకాకుండా ఇప్పుడు తన క్రేజ్ మాత్రం తార స్థాయిలో ఉందని చెప్పవచ్చు.

కృతి శెట్టి సినీ ఇండస్ట్రీకి బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది.దీంతో ఈ అమ్మడి తన క్రేజ్ ను ఏకంగా హీరోయిన్ వరకు సంపాదించుకుంది.

Advertisement

అంతేకాకుండా కొన్ని సీరియల్ ప్రకటనలో, జువెలరీ ప్రకటనలో కూడా చేస్తూ మరింత డిమాండ్ సంపాదించుకుంది.ప్రస్తుతం కృతి శెట్టి ఓ వైపు సినిమాలే కాకుండా మరో వైపు ప్రకటనలో కూడా బాగా దూసుకుపోతుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో లింగు స్వామి దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది.

అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఈ అమ్మడు అతి తక్కువ సమయంలో కోటి రూపాయల పారితోషకం అందుకుంటుంది.

అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా పరిచయమై మంచి క్రేజ్ తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.ఇక ఈ అమ్మడు తన ఇన్ స్టా లో కూడా ఏదో ఒక పోస్ట్ తో అందరి దృష్టిలో పడుతుంది.

Advertisement

తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.పైగా డాన్స్ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.అంతేకాకుండా లైక్ ల తో పాటు కామెంట్ లు కూడా వస్తున్నాయి.

ఇక కొందరు నెటిజన్లు ఆమె ఇంకా చిన్నపిల్లనే అన్నట్లు ట్రోల్స్ కూడా చేస్తున్నారు.ఇక ఆమె పంచుకున్న వీడియోలో తను ఓ తెలుగు పాటకు డాన్స్ చేస్తూ కనిపించింది.దాంతో ఆ వీడియోను చూసిన ఓ నెటిజన్ ఏం పాప హోంవర్క్ అయిపోయిందా అంటూ తనను ఇంకా చిన్న పిల్లనే అన్నట్టు కామెంట్ చేయగా.

ప్రస్తుతం ఆ కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.పాపం కృతి శెట్టి ను మాత్రం కొందరు బాగా ఆడుకుంటున్నట్టు అర్థమవుతుంది.ఇక ఈ ముద్దుగుమ్మ మాత్రం అవేవి పట్టించుకోకుండా తనేంటో తాను చూసుకుంటుంది.

తాజా వార్తలు