అనంతపురం జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కసాపురంలో వింత చోటు చేసుకుంది

అనంతపురం జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కసాపురంలో వింత చోటు చేసుకుంది.ఆంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర స్ర్తీశిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి కే.

 Anantapur District Has A Strange Place In Kasapuram, Kv Usha Sricharan , Kasapu-TeluguStop.com

వి.ఉషాశ్రీచరణ్ వద్దకు వానరం వచ్చి ఆశీర్వదించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.అనంతపురం జిల్లాలోని కసాపురం శ్రీ ఆంజనేయస్వామి వారిని మంత్రిగా తొలి సారి ఉషశ్రీ చరణ్ కుటుంబసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటి వారు మంత్రి ని సన్మానిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ వానరం వచ్చి ఠక్కున ఆమె ఒళ్ళో కూర్చుంది.

పూజారులు మంత్రికి ఇచ్చే ప్రసాదాలని నిశితంగా పరిశీలించి తిరిగి వెళ్లిపోయింది.సాక్షాత్తు శ్రీ ఆంజనేయస్వామి వానర రూపంలో వచ్చి మంత్రి గారికి తీర్ధప్రసాదాలు అందించి వెళ్లారని అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube