అనంతపురం జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కసాపురంలో వింత చోటు చేసుకుంది

అనంతపురం జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కసాపురంలో వింత చోటు చేసుకుంది.ఆంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర స్ర్తీశిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి కే.

వి.ఉషాశ్రీచరణ్ వద్దకు వానరం వచ్చి ఆశీర్వదించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అనంతపురం జిల్లాలోని కసాపురం శ్రీ ఆంజనేయస్వామి వారిని మంత్రిగా తొలి సారి ఉషశ్రీ చరణ్ కుటుంబసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ కమిటి వారు మంత్రి ని సన్మానిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ వానరం వచ్చి ఠక్కున ఆమె ఒళ్ళో కూర్చుంది.

పూజారులు మంత్రికి ఇచ్చే ప్రసాదాలని నిశితంగా పరిశీలించి తిరిగి వెళ్లిపోయింది.సాక్షాత్తు శ్రీ ఆంజనేయస్వామి వానర రూపంలో వచ్చి మంత్రి గారికి తీర్ధప్రసాదాలు అందించి వెళ్లారని అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఆ విషయంలో నిజంగానే చాలా కోపం వస్తుంది… అసలు విషయం బయటపెట్టిన దేవిశ్రీ!