తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 27, ఆదివారం, మాఘమాసం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.42

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

16

రాహుకాలం:ఉ.4.30 ల6.00

అమృత ఘడియలు: ద్వాదశి మంచి రోజు కాదు

Advertisement

దుర్ముహూర్తం:ఉ.5.02ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీకు రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది.కొన్ని విషయాల గురించి మీ పై అధికారులతో చర్చలు చేస్తారు.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఇతరులతో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.మీ స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

వృషభం:

Advertisement

ఈ రోజు మీరు అనుకున్న లక్ష్యానికి చేరుతారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులకు సహాయం చేస్తారు.

వ్యాపారస్తులు తొందరపడటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మిథునం:

ఈ రోజు మీకు అంత మంచి జరుగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు కొన్ని విషయాలలో ఆందోళన చెందుతారు.

దీని వల్ల మనశాంతి కలుగుతుంది.విదేశీ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

శత్రువులకు దూరంగా ఉండండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని సహాయాలు పొందుతారు.ఆర్థికంగా ఎక్కువగా లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులను జాగ్రతగా చూసుకోవాలి.స్థలంకు సంబంధించిన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

సింహం:

ఈ రోజు కొందరు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.గతంలో వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తి చేస్తారు.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో గొడవలు దిగకండి.మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

దీని వల్ల సంతోషంగా గడుపుతారు.

కన్య:

ఈ రోజు మీరు ఇతరుల సహాయం అందుకుంటారు.భవిష్యత్ గురించి బాగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఆరోగ్యం ఈ రోజు కుదుట పడుతుంది.వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి కొన్ని ప్రయాణాలు చేయకూడదు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొత్త పరిచయాలు ఏర్పడటం వల్ల సంతోషంగా ఉంటారు.వ్యక్తిగత విషయాలను మీ స్నేహితులతో పంచుకొంటారు.

సంతానం నుండి శుభవార్త వింటారు.భవిష్యత్ గురించి బాగా ఆలోచిస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త జాగ్రత్తగా పూర్తి చేయాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

మకరం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయక పోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులు మీకు సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

శుభకార్యాలలో పాల్గొంటారు.విదేశీ ప్రయాణాలు చేస్తారు.

మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి గా ఉంటుంది.

తాజా వార్తలు