లేచిపోదామా అని అషురెడ్డిని అడిగిన నెటిజన్.. ఆమె రియాక్షన్ ఏంటంటే?

బుల్లితెర కామెడీ షోల ద్వారా తనకంటూ అషురెడ్డి పాపులారిటీని అంత కంతకూ పెంచు కుంటున్నారు.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అషురెడ్డి క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.అయితే తాజాగా ఒక నెటిజన్ అషురెడ్డికి షాకిచ్చేలా కామెంట్ చేయగా ఆ కామెంట్ వైరల్ అవుతోంది.

ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ఒక నెటిజన్ అషురెడ్డిని లేచిపోదామా అని అడిగాడు.నెటిజన్ చేసిన కామెంట్ విని షాకవ్వడం అషురెడ్డి వంతవుతోంది.

సాధారణంగా ఎవరైనా ఇలాంటి కామెంట్ చేస్తే సెలబ్రిటీలు ఘాటుగా జవాబిస్తారు.అషు.మనం లేచిపోదాం అంటూ నెటిజన్ కామెంట్ చేయగా ఓకే చిల్ అంటూ అషురెడ్డి జవాబిచ్చారు.అషురెడ్డి హుందాగా ప్రవర్తించిందని నెటిజన్లు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అషురెడ్డి బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సీతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పాల్గొనడం గమనార్హం.ఇతర నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సైతం అషురెడ్డి తనదైన శైలిలో జవాబులు ఇచ్చి ఆకట్టుకున్నారు.అషురెడ్డి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.

పలు సందర్భాల్లో ఈ బ్యూటీ పవన్ పై ఉండే అభిమానాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే.హ్యాపీడేస్, కామెడీ స్టార్స్ షోలతో ఈ బ్యూటీ పాపులారిటీని పెంచుకున్నారు.బిగ్ బాస్ ఓటీటీ కోసం అషురెడ్డి ఎంపికయ్యారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల్లో వాస్తవాలు తెలియాల్సి ఉంది.

నితిన్ హీరోగా తెరకెక్కిన ఛల్ మోహన్ రంగ సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్రలో నటించింది.అయితే ఆ సినిమా తర్వాత అషురెడ్డి సినిమా ఆఫర్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

అషురెడ్డి సినిమాలతో మళ్లీ బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు