త్రోబ్యాక్ పిక్ : అందానికే అసూయ పుట్టే ఈ బాపుబొమ్మ ఎవరో గుర్తు పట్టారా..!

నెట్టింట ఇప్పుడు త్రో బ్యాక్ పిక్స్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఫిలిం స్టార్స్ కు సంబంధించిన ఫోటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటున్నాయి.

కొందరు నటీనటుల చిన్నప్పటి ఫోటోలు చూసి.వారు ఇప్పుడు ఫలానా స్టార్ అని అంటే మనం నమ్మడానికి కాస్త సమయం పడుతుంది.

ప్రెసెంట్ ఉన్న డిజిటల్ యుగంలో ఇలాంటి ఫోటోలు నెట్టింట విపరీతంగా షేర్ అవుతూ ఉన్నాయి.ఇలాంటి ఫోటోలు నెటిజెన్స్ లో క్యూరియాసిటీని పెంచి వారు ఎవరు అని తెలుసు కోవాలనే ఉత్సాహాన్ని కూడా పెంచుతున్నాయి.

ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో అభిమానులకు, సెలెబ్రిటీలకు మధ్య దూరం తగ్గుతూ వస్తుంది.ఇంతకు ముందులా గ్రీటింగ్స్ పంచుకుని మురిసి పోవడం.

Advertisement

స్టార్స్ ఫోటోలు గోడలకు అంటించుకుని ఆనందించడం ఇప్పటి రోజుల్లో అస్సలు కనిపించడం లేదు.ఇక త్రో బ్యాక్ పిక్స్ ట్రెండ్ నడుస్తున్న కారణంగా హీరో, హీరోయిన్లు తమకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలను నెట్టింట అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా ఒక స్టార్ హీరోయిన్ తన చైల్డ్ హుడ్ ఫోటో ను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్త వైరల్ అయ్యింది.ఈమె మరెవరో కాదు అతిధి రావు హైదరీ.

ఎంతో ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు పరిణితి చెంది నటిగా మంచి పేరు తెచ్చుకుంది.

మణిరత్నం చెలియా సినిమాతో తెలుగులో అడుగు పెట్టి నటన పరంగా నూటికి నూరు మార్కులు వేయించుకుంది.ఈమె తెలుగులో డైరెక్ట్ గా చేసిన సినిమా సమ్మోహనం.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆ తర్వాత నాని V సినిమా, శర్వానంద్ మహాసముద్రం సినిమాలతో అలరించింది.ఈమె సినిమాలు ఎలా ఉన్న కూడా ఈమె నటిగా మంచి పేరు అయితే తెచ్చుకుంది.

Advertisement
https://www.instagram.com/aditiraohydari/?utm_source=ig_embed&ig_rid=64e8ad40-5bff-409c-8fda-9247ff50af8e

తాజా వార్తలు