సమంతతో ఎంజాయ్ మెంట్.. మాములుగా ఉండదు..!

స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ తిరిగి తన ఫాం లోకి వచ్చింది.సినిమాలు, వెబ్ సీరీస్ లతో అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.

రీసెంట్ గా పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ తో అమ్మడు అదరగొట్టింది.సినిమాలు, వెబ్ సీరీస్ లు ఎన్ని చేస్తున్నా సరే సోషల్ మీడియాలో అమ్మడు రెచ్చిపోతుంది.

లేటెస్ట్ గా సమంత తన గ్యాంగ్ తో గోవా ట్రిప్ వెళ్లింది. 

#Goayoubeauty

గోవా యు బ్యూటీ యాష్ ట్యాగ్ తో తన హాట్ పిక్స్ షేర్ చేసింది సమంత.

ఈ ట్రిప్ లో తన ఫ్రెండ్ శిల్పా రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తుంది.గోవాలో బికినీ స్టిల్స్ తో సమంత తన హాట్ లుక్స్ తో అదరగొడుతుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే అమ్మడు యశోద సినిమా చేస్తుంది.హరి, హరీష్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది.

గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసింది.ఓ పక్క ఫ్యామిలీ మెన్ మేకర్స్ రాజ్ & డికే లతో ఓ క్రేజీ వెబ్ సీరీస్ కూడా ఓకే చేసింది.

ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబో సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా నటిస్తుందని టాక్.సినిమాలే కాదు వెబ్ సీరీస్ లకు కూడా సమంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది.

తాజా వార్తలు