ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తమ అందం విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటారు.నిజానికి తాము నటించే సినిమాలకంటే తాము కనిపించే విధానం పైనే బాగా ఆసక్తి చూపుతారు.
ఇక హీరోయిన్స్ సినిమాల్లోనే కాకుండా బయట కూడా అంతే ఎక్స్ పోజింగ్ గ్లామర్ తో కనిపిస్తారు.అలా డ్రెస్సింగ్, అందం విషయాలలో ఎంతో శ్రద్ధ వహించే హీరోయిన్ లలో ఓ హీరోయిన్ ఏకంగా తన ఎద అందాలను చూపించడానికి తన జాకెటే చాల డేంజర్ గా ఉంటుంది.
ఇంతకీ ఆ నటి ఎవరో కాదు మలైకా అరోరా.బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ గురించి అందరికీ పరిచయమే.బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.నటిగానే కాకుండా డాన్సర్, మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.
ఇక ఈ బ్యూటీ బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా చేసింది.కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన చిందులు వేసింది.
ఇదిలా ఉంటే ఈమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈమె ఏదైనా ఈవెంట్ లో పాల్గొంటే చాలు అందరూ ఆమె ధరించిన దుస్తుల వైపే చూస్తుంటారు.
పైగా ఈమె తన అందాలతో కుర్రాళ్లను, హీరోలను ఫిదా చేస్తుంది.ఇక ఈమె చీర కట్టుడులో మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.అందులో ఎక్కువ ఆమె జాకెట్ స్టైల్ అనే చెప్పవచ్చు.
ఎందుకంటే తను తన దుస్తులను స్పెషల్ గా డిజైన్ చేయించుకొని ధరిస్తుంది.
ఇక తన జాకెట్ లకు మాత్రం ఒక్కటి హక్కును మాత్రమే పెట్టించుకుంటుందట.తను ధరించే ఏ జాకెట్లకైనా ఒకటి కంటే ఎక్కువ హుక్కులు ఉండవట.
అలా తాను స్పెషల్ లుక్ తో అందర్నీ ఫిదా చేస్తుంది.ఒకవేళ ఆమె జాకెట్ ఏమైనా అయితే మాత్రం అంతే సంగతులు.
ఇక ఈమె అర్బాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే.పైగా వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

అర్బాజ్ ఖాన్ తో మనస్పర్ధలు రావడంతో 2017లో విడిపోయింది.ఆ తర్వాత మరో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉంది.ఇక అర్జున్ కపూర్ వయసులో తన కంటే చిన్నవాడు అయినా కూడా ఇవన్నీ పట్టించుకోకుండా తానేమిటో తన లైఫ్ ఏంటో ఎంజాయ్ చేస్తుంది మలైకా.తనపై ఎన్ని గాసిప్స్ వచ్చినా కూడా అసలు పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తుంది.
ఈమె నటిగా కంటే వ్యక్తిగత విషయం లో బాగా హాట్ టాపిక్ గా మారింది.చాలా వరకు తన వ్యాపార విషయంలో బాగా వివాదాలు కూడా ఎదుర్కొంది.
ఇక లేటు వయసులో కూడా తరగని అందంతో కనిపిస్తుంది.బాగా వర్కౌట్లు చేస్తూ బిజీగా ఉంటుంది.
ఇక అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తూ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.