ఈటల రాజేందర్ సవాల్ కి స్పందించిన హరీష్ రావు...!!

హుజురాబాద్ ఉప ఎన్నికల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.

ఈ ఉప ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఇదే తరుణంలో టిఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థిగా ప్రకటించాక ఎన్నికల బాధ్యతను పూర్తిగా మంత్రి హరీష్ రావు చేతికి అప్పజెప్పడం జరిగింది.ఇటువంటి తరుణంలో నియోజకవర్గంలో వాతావరణం ఇప్పుడు ఈటల రాజేందర్ వర్సెస్ మంత్రి హరీష్ రావు అన్నట్టుగా నెలకొంది.

పరిస్థితి ఇలా ఉండగా దమ్ముంటే హరీష్ రావు తనపై పోటీ చేయాలని ఇటీవల ఈటల సవాలు చేయటం తెలిసిందే.ఈ క్రమంలో ఈటల రాజేందర్ వేసిన సవాళ్లకు హరీష్ రావు స్పందించారు.

గెల్లు శ్రీను పోటీచేసిన తాను పోటీ చేసిన గెలుపు టిఆర్ఎస్ పార్టీ దే.ఈ క్రమంలో ఈటల రాజేందర్ ఓడిపోతే పెద్దల చేతిలో ఓడిపోవాలని ప్లాన్ వేసుకున్నాడని హరీష్ తనదైన శైలిలో కౌంటర్లు వేశారు.ఓటమి భయంతోనే ఈటల రాజేందర్.

Advertisement

ఎటువంటి సవాలు విసురుతున్నాడు అని హరీష్ అన్నారు.నేను పోటీ చేయడానికి సిద్ధమే ఈ క్రమంలో సిద్దిపేటలో మళ్లీ ఉప ఎన్నికలు వస్తే ఇదంతా అవసరమా తాను పోటీ చేసిన గెలుపు శీను పోటీ చేసిన టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో ఓడిపోతాడని అందువల్ల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు