హుజూరాబాద్‌లో హ‌రీశ్‌రావు అలా.. ఈట‌ల ఇలా.. ప్ర‌చారంలో కొత్త దారులు

హుజూరాబాద్ నియోజ‌క‌ర్గ ఉప ఎన్నిక రోజురోజుకు హ‌ట్ టాఫిక్ మారుతోంది.

ఇంక నోఫిటికేష‌న్ రాకుముందే అధికార‌, ప్ర‌తి ప‌క్ష పార్టీలు త‌మ‌దైన స్టైల్‌లో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నాయి.

భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు ఎదుర్కొని.మంత్రి వ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ అయిన ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరి ప్ర‌చారం చేస్తున్నారు.

తాను పువ్వు గుర్తుపై పోటీ చేస్తున్నాన‌ని, పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్నారు.అంతేకుకుండా ప్ర‌జ‌ల‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకోడానికి నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా పాద‌యాత్ర మొద‌లు పెట్టారు.

భారీ వ‌ర్షంలోనూ పాద‌యాత్ర కొన‌సాగించిన ఈట‌ల‌ మ‌ధ్య‌లో అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో పాద‌యాత్ర అగిపోయింది.త్వ‌ర‌లోనే మ‌ళ్లి పాద‌యాత్ర కొన‌సాగుతుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

Advertisement

మాజీ మంత్రి ఈట‌ల రాజేందర్ వామ‌ప‌క్ష వాది.మంత్రి వ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ అయిన ఈట‌ల.

కాంగ్రెస్ లేదా స్వంతంగానే పార్టీ పెడుతున్నార‌ని మొద‌ట్లో ప్ర‌చారం.జ‌రిగింది.

ఏట్టి ప‌రిస్థితుల‌లో బీజేపీలో చేరారు అని అంద‌రూ అనుకున్నారు.కానీ అంద‌రి అంచ‌నాలు త‌కిందులు చేస్తూ ఈట‌ల రాజేంద‌ర్ బీజీపీ పార్టీలో చేరారు.

త‌న‌పై ఉన్న కేసుల నుంచి త‌ప్పించుకోవ‌డాకే ఈట‌ల బీజేపీలో చేరార‌ని టీఆర్ ఎస్ నాయ‌కులు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు గుప్పించారు.అంతేకుకుండా మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ధిక్కార స్వ‌రం వినిపించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అయితే ఇప్పుడు అదే పార్టీలో చేర‌డంతో ప్ర‌జ‌లో చెడు ఉద్దేశ్యం క‌లుగుతుంద‌ని .కాషాయ రంగు లేని ప్ర‌చారం ర‌థాల‌తో ఈట‌ల ​హుజూరాబాద్‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.​

Advertisement

హుజూరాబాద్ టీఆర్ ఎస్ ఇన్‌చార్జిగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావును కేసీఆర్ నియ‌మించారు.హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెలుపును హ‌రీశ్‌రావు త‌న భుజ‌ల‌పై వేస్తుకున్నారు.నియోజ‌క‌ర్గ వ్యాప్తంగా స‌మావేశాలు.

స‌భాలు .కులా సంఘాల భ‌వ‌నాల‌కు శంకుస్థాప‌న‌లు చేస్తూ కేసీఆర్ అమ‌లు చేస్తూ సంక్షేమ ప‌థ‌కాల‌ను చూసి టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ ను గెలిపంచాల‌ని మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌చారం చేస్తున్నారు.ఇలా బీజేపీ పేరు , ప్ర‌ధాని మోడీ పేరు లేకుండా ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌చారం చేస్తున్నారు.

త‌న స్వంత బ‌లంతో ఈ ఉప ఎన్నిక‌ల‌లో గెలిచి కేసీఆర్‌కు స‌వాల్ చేయ‌నున్నారు.అలాగే టీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థి తో సంబంధ లేకుండా కేసీఆర్ బొమ్మ‌ను చూసి ప్ర‌జ‌లు ఓటు వేస్తార‌ని నిరూపించాల‌ని ఎత్తులు వేస్తోంది.

తాజా వార్తలు