ఎలాంటి సదుపాయాలు లేవు.. కానీ ఆ కాటేజ్ ధర కోట్లలో..ఎందుకో మరి!

పూర్వపు రోజుల్లో మన తాతముత్తాతలు ఎలాంటి సదుపాయాలు లేకుండానే జీవించేవారు కరెంట్, ఇంటర్నెట్ ఇలాంటి లేకుండానే ఎంతో సంతోషంగా జీవిచేవారు.

కానీ ఇప్పటి ప్రజలు గంట కూడా కరెంట్ లేకుండా ఉండడం లేదు.

నిముషం ఇంటర్నెట్ లేకపోయినా పిచ్చి పట్టినట్టు ఫీల్ అవుతున్నారు.అలాంటి సదుపాయాలు లేకపోతే ఆ ఇంట్లో నిముషం కూడా ఉండడానికి ఇష్టపడడం లేదు.

అందుకే అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటేనే ఆ ఇంట్లో అడుగు పెడుతున్నారు.కరెంట్, వాటర్, నెట్ ఇలా అన్ని ఉండేలా చూసుకుంటున్నారు.

కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇంట్లో మాత్రం ఇలాంటి సదుపాయాలు ఏవి లేవు.కానీ ఆ కాటేజ్ మాత్రం కోట్లలో ధర పలుకుతుంది.

Advertisement

ఎందుకో అంత సదుపాయాలు లేని ఇల్లు అంత ధర పలుకుతుందా అని ఆశ్చర్య పోతున్నారా.

ఎందుకంటే ఆ ఇల్లు పక్కన చుట్టూ పచ్చటి కొండలుకొద్దీ దూరంలోనే సముద్రంవీటన్నిటి మధ్యలో ప్రకృతి ఒడిలో అందంగా ఆ కాటేజ్ ఉంది.కానీ అక్కడ మాత్రం కరెంట్, ఇంటర్నెట్, వాటర్ వంటి సదుపాయాలు ఏవి లేవు ప్రకృతి అంటే ఇష్టం ఉండి ఏ సదుపాయాలు లేకపాయినా పర్వాలేదు అనుకునే వారికీ మాత్రం ఈ కాటేజ్ బాగా నచ్చుతుంది.ఇంతకీ ఈ కాటేజ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు.

ఇది బ్రిటన్ లో సముద్రం పక్కన ఉంది.ప్రస్తుతం మార్కెట్ లో దీని విలువ అక్షరాల 5 కోట్ల 60 లక్షలు ఉంది.ఈ కాటేజ్ ప్రశాంతంగా జీవించాలి అనుకునే వారికీ నచ్చుతుంది.

కానీ ఈ ఇల్లు చూడడానికి బాగున్నా కూడా కొనడానికి ఎవ్వరు ఇష్టపడడం లేదు.ఎందుకంటే ఈ ఇంటికి ఎలాంటి సదుపాయాలు లేవు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఏవి లేకుండా ఎంతసేపు ఒంటరిగా కూర్చుంటారు.అందుకే ఇది ఎంత బాగున్నా కొనడానికి మొగ్గు చూపడం లేదు.

Advertisement

తాజా వార్తలు