వైరల్ వీడియో: ఆ శునకం సైకిల్ ను ఏమైనా తొక్కెస్తుందా..!

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా  పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికి ఇట్టే ప్రతిది తెలిసిపోతుంది.

ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా కానీ క్షణాలలో సోషల్ మీడియా ద్వారా సంఘటనకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇందులో ఎక్కువ శాతం జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్  అవ్వడం మనం గమనిస్తూనే ఉంటా ఈ క్రమంలో పిల్లి, సింహం, చిరుత, కుక్క, పిల్లులకు సంబంధించివి  అవి చేసే అల్లరి పనులకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అవుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇలాంటి వీడియోలు నెటిజెన్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.

ఇది ఇలా ఉండగా తాజాగా ఒక కుక్క సైకిల్ తొక్కుతున్న వీడియో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.సాధారణంగా కుక్కలకు ట్రైనింగ్ లాంటివి ఇస్తే ఎలాంటి పనులు అయినా చేయగలవన్న మాటకు ఇది  ఒక నిదర్శనం అని చెప్పాలి.

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో పెంపుడు జంతువులు కుక్కలు పెంచుకోవడం, వాటికి ట్రైనింగ్ లాంటివి ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం తాజాగా వైరల్ అవుతున్న వీడియో ప్రకారం అతి తక్కువ ప్రదేశంలోనే చాలా చాకచక్యంగా ఆ కుక్క సైకిల్ తొక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Advertisement

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కుక్క సైకిల్ తొక్కుతున్న వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు