ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉద్రిక్తత

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం( Nandigama )లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ మేరకు మాగల్లులో వైసీపీ, టీడీపీ( YCP, TDP ) కార్యకర్తల మధ్య ఘర్ణణ చెలరేగింది.

 Tension In Nandigama Constituency Of Ntr District , Ntr District, Nandigama As-TeluguStop.com

ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.దీంతో మాగల్లు( Magallu )లో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను చెదరగొట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube