మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.కేవలం 12 రోజులు షూటింగ్ మాత్రమే ఉంది.
వచ్చేనెల రెండో వారం నుంచి మూవీ తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది.చివరి షెడ్యూల్ కోసం చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ షెడ్యూల్ అయితే ఆచార్య షూటింగ్ పూర్తి అయినట్లే.దీంతో గుమ్మడికాయ కొట్టి ఎందుకు మూవీ యూనిట్ సిద్ధమవుతుంది.
నిజానికి అంతా సజావుగా సాగితేనే 13 న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది.అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ కి ఆటంకం కలిగింది.
చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం రామ్ చరణ్ కీలకపాత్రదారి.నక్సల్స్ నేపథ్యంలో సాగే కథ ఇదని దేవాలయాల నేపథ్యం కూడా కనిపిస్తుందని ముందు నుంచి టాక్ వినిపిస్తుంది.ఇందులో కొన్ని పొలిటికల్ సెటైర్లు పేలబోతున్నాయట.అవన్నీ ఆచార్య కే హైలెట్ అవుతాయని సమాచారం.
రాజకీయ నాయకులు వాగ్దానాలు, ఎజెండాలు పేరుతో సమాజాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారో ఆయా డైలాగులు తో చెప్పబోతున్నారట మన మెగాస్టార్ చిరంజీవి.