ఎక్స్ ప్రెషన్స్ తో చంపేస్తున్న పాయల్... వైరల్ వీడియో.

పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ సినిమాలలో సాధారణ సినిమాగా వచ్చి అసాధారణమైన సినిమాగా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా ఆర్ ఎక్స్ 100.

ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా నటించిన ఈ భామ తన అందచందాలతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసిందనే చెప్పవచ్చు.

ఆర్ ఎక్స్ 100 సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.దీంతో పాయల్ సూపర్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారిపోయింది.

అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా చేసిన వీడియో పోస్ట్ లో విజయ్ దేవరకొండ సినిమా పాటకు పాయల్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ వీడియో పోస్ట్ చేసింది.ఈ వీడియోలో పాయల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ తో అభిమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

పాయల్ అభిమానులను ఎంతగానో కనువిందు చేస్తున్న ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి మరి.ఒక సినిమాలపై నే కాకుండా వెబ్ సిరీస్ లపై కూడా పాయల్ దృష్టి పెట్టింది.ఇటు సినిమాలలో స్పెషల్ సాంగ్స్, హీరోయిన్ గా అవకాశం ఉన్న సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది.

Advertisement

ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాలో చేయక పోయినా మంచి అవకాశం వస్తే వదులుకోనని పాయల్ అంటోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు