నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి కోడెల శివప్రసాద్ మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.కోడెల మరణ వార్త అమెరికాలోని తెలుగు ప్రజలందరిని కలిచివేసిందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ఓ ప్రకటనలో తెలిపారు.
పల్నాడు రాజకీయాల్లో కోడెల చెరగని ముద్ర వేశారని.రాజకీయనాయకుడిగానే కాకుండా ప్రజా వైద్యుడిగా జనం మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని నాట్స్ కొనియాడింది.నాట్స్ చేపట్టిన సేవా కార్యక్రమాల్లో కూడా కోడెల శివప్రసాద్ పాల్గొన్నారని ఈ సందర్భంగా నాట్స్ గుర్తు చేసుకుంది.
కోడెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy