అభిమానులకి ఆర్డరు వేసిన మహేష్ బాబు

అప్పుడు, ఇప్పుడు అంటూ ఊరించిన బ్రహ్మోత్సవం రానే వస్తోంది.ఫస్ట్ కాపి సిద్ధం చేసుకున్న ఈ చిత్రం ఈరోజో, రేపో సెన్సార్ కి వెళుతుంది.

 No Benefit Shows Before 4 Am – Mahesh Babu Orders His Fans-TeluguStop.com

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అడ్వాస్స్ బుకింగ్ మొదలవడం విశేషం.ఓవర్సీస్ ప్రీమియర్స్ , నైజాం బెనిఫిట్ షోలు రికార్డు స్థాయిలో ఈ సినిమాకి ఉండబోతున్నట్లు సమాచారం.

ఇక బెనిఫిట్ షోలకి సంబంధించి మహేష్ బాబు అభిమానులకి, పంపిణీదారులకి ఒక ఆర్డరు వేశాడు.మే 20, ఉదయం 4 గంటల లోపు పెద్దగా బెనిఫిట్ షోస్ పెట్టవద్దని మహేష్ తన సినియర్ ఫ్యాన్స్ తో అన్నాడట.

దీని వెనుక కారణం ఏంటో స్పష్టంగా ఎవరికి తెలియదు.మహేష్ గతంలో కుడా ఈ పద్ధతిని ఫాలో అయ్యాడు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో సర్దార్ తో పోల్చుకుంటే బ్రహ్మోత్సవం కి బెనిఫిట్ షోలు తక్కువే పడేలా ఉన్నాయి.పూర్తి క్లాస్ సినిమా కావడంతో, తొలిరోజు రెస్పాస్స్ ఎలా ఉండబోతోందనే ఉత్కంఠలో ఉన్నారు బయ్యర్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube