మనం, సోగ్గాడే చిన్నినాయన చిత్రాల తరువాత అక్కినేని నాగార్జున అందుకున్న మరో హిట్ చిత్రం ఊపిరి.ఇటు తెలుగులోను, అటు తమిళంలోనూ, మంచి సక్సెస్ ను సాధించింది ఈ చిత్రం.
భారి లాభాలు రాకపోయినా, చెప్పుకోదగ్గ లాభాలతో బయ్యర్లు సంతృప్తి చెందారు.
నైజాం : 8.46 కోట్లు
వైజాగ్: 3.05 కోట్లు
ఈస్ట్ : 1.97 కోట్లు
వెస్ట్ : 1.29 కోట్లు
కృష్ణ : 1.75 కోట్లు
గుంటూరు : 2.11 కోట్లు
నెల్లూరు : 0.89 కోట్లు
సీడెడ్ : 3.26 కోట్లు
కర్ణాటక : 4.80 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 0.93 కోట్లు
అమెరికా : 6.51 కోట్లు
మిగితా దేశాలు : 1.85 కోట్లు
కేరళ : 0.55 కోట్లు
తమిళ వెర్షన్ : 14.90 కోట్లు








