రాజన్న ఆలయ 26 రోజుల హుండీ ఆదాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ 26 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు.రూ.

1కోటి,27లక్షల,46 వేల,977 రూపాయలు.(1,27,46,977, రూపాయలు)బంగారం: 395 గ్రాముల వెండి: 8 కిలోల 100 గ్రాములుహుండీ లెక్కింపు నందు కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి, ఏసీ కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏ ఈ ఓ లు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీఎఫ్,హోమ్ గార్డు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చూసారు.

ఇట్టి హుండీ కౌంటింగ్ నందు రాజ రాజేశ్వర సేవ సమితి వారు హుండీ లెక్కింపు లో పాల్గొన్నారు.

బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం

Latest Rajanna Sircilla News