రాజన్న సిరిసిల్ల జిల్లాలో సినీ నటి, యాంకర్ అనసూయ హల్ చల్.. !

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సినీ నటి, యాంకర్ అనసూయ సందడి చేశారు.

జిల్లా కేంద్రంలోని విశాల షాపింగ్ మాల్ లో పట్టు మరియు సాంప్రదాయ వస్త్రాల నూతన విభాగాన్ని అనసూయ ప్రారంభించారు.

షాపింగ్ మాల్ లో మంచి డిజైన్లతో పాటు నాణ్యమైన వస్త్రాలను సిరిసిల్ల జిల్లా ప్రజలకు అందిస్తున్న విశాల షాపింగ్ యాజమాన్యాన్ని అభినందించారు. విశాల షాపింగ్ మాల్ వస్త్ర వ్యాపారంలో మంచి అభ్యున్నతి సాధించి మరిన్నీ బ్రాంచ్ లు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు.

అనసూయని చూడడానికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున విశాల షాపింగ్ మాల్ కి చేరుకున్నారు.కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మరియు మున్సిపల్ ఛైర్ పర్సన్ తో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు